పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష యొక్క హాల్ టికెట్లు విడుదల అయ్యాయి.
దీని కోసం మీ మొబైల్ నెంబర్, ఇంతకుముందు Apply చేసినపుడు ఇచ్చిన పాస్ వర్డ్ ఇవ్వండి.
పాస్వర్డ్ మర్చిపోతే forgot password నొక్కి new password create చేసుకోవచ్చు...
💥కింది link ద్వారా halltickets డౌన్లోడ్ చేసుకోండి. 👇👇