Ad Code

SBI Jobs notification 2022

SBI Jobs notification 2022

భారత ప్రభుత్వములోని ముంబైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) యొక్క సెంట్రల్ రిక్రూట్‌మెంట్ మరియు ప్రమోషన్ డివిజన్, కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

👉చివరి తేదీ: 28.04.2022.

మొత్తం ఖాళీలు: 08

మేనేజర్ : 02

సలహాదారు : 04

సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎకనామిస్ట్): 02

1) మేనేజర్ : 02

అర్హత:

BCom / BE / BTech తో PG (మేనేజ్‌మెంట్ / MBA) / తత్సమాన ఉత్తీర్ణత.

సంబంధిత పనిలో అనుభవంతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.

వయసు: 25 – 35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక:

ఎంపిక షార్ట్‌లిస్టింగ్ / ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.

2) సలహాదారు : 04

అర్హత:

గ్రాడ్యుయేషన్ పాస్. సంబంధిత పనిలో అనుభవంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక విధానం:

ఎంపిక షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూల ఆధారంగా ఉంటుంది.

3) సీనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎకనామిస్ట్): 02

అర్హత:

కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో మాస్టర్స్ డిగ్రీ/ MBA/ PGDM ఉత్తీర్ణత.

సంబంధిత పనిలో అనుభవంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం ఉండాలి.

ఎంపిక విధానం:

ఎంపిక ప్రక్రియ షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది

వయసు: 32 ఏళ్లు మించకూడదు.

👉ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: 28.04.2022

👉పూర్తి వివరాలకు & PDF కోరరకు కింద క్లిక్ చేయండి.👇👇

APPLY HERE

Ad Code