AAI (Airports Authority of India) Jobs 400 Notification..



💥భారత ప్రభుత్వ పౌరవిమానయాన మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


 • జూనియర్ ఎగ్జిక్యూటివ్లు (ఎయిర్ ట్రాఫిక్

కంట్రోల్) మొత్తం ఖాళీలు: 400


💥అర్హత: 

బీఎస్సీ (ఫిజిక్స్, మ్యాథ్స్)/ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ


💥వయసు: 

27 ఏళ్లు మించకుండా ఉండాలి.


💥ఎంపిక: 

ఆన్లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాయిస్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్  వెరిఫికేషన్ ఆధారంగా.


👉దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా. దరఖాస్తులు ప్రారంభం: 2022, జూన్ 15. 


👉దరఖాస్తులకు చివరి తేది: 2022, జులై 14, 

 Website : https://www.aai.aero/