పెండింగ్ చలానాలపై భారీగా  డిస్కౌంట్.. చెల్లింపులకు ఆన్ లైన్ పోర్టల్ ప్రారంభం... 



👉🏻 మీ బండికి  ఉన్న చలాన్‌పై డిస్కౌంట్ ఎంతో తెలుసా..?


▪️Traffic Challans Discount:-  పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ చలానాలు రాయితీపై ట్రాఫిక్‌ పోలీసులు స్పష్టత ఇచ్చారు.

 మార్చి 1 నుంచి 31 వరకు పెండింగ్‌ చలానాలు చెల్లించవచ్చని ప్రకటించారు.


▪️ద్విచక్రవాహనాలు, ఆటోలకు జరిమానాలో 75 శాతం రాయితీ కల్పిస్తారు.


▪️4 చక్రాల వాహనాలకు జరిమానాలో 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.


👉TS Traffic Challan Discount on Pending E Challan

👇👇👇

CLICK HERE