12-14 ఏళ్ల వారికి టీకా.. రిజిస్ట్రేషన్ ఇలా👇



👉 www.cowin.gov.in వెబ్సైటులోకి వెళ్లాలి*

👉రిజిస్టర్ యువర్ సెల్ఫ్ ఆప్షన్ ఎంపిక చేసి ఫోన్ నెంబర్ ఇవ్వాలి.ఫోను కు వచ్చే OTPని ఎంటర్ చేసి పేరు, వయసు, బర్త్ డే, ఆధార్ కార్డు/ లేకపోతే ఐడీ కార్డు వివరాలు ఇవ్వాలి.

👉రిజిస్ట్రేషన్ అయ్యాక టీకా కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి.

👉రాష్ట్రం, జిల్లా, పిన్కోడ్ ఎంటర్ చేసి, టీకా కేంద్రాన్ని ఎంచుకోవాలి.

👉రిజిస్ట్రేషన్లు, టీకా రేపట్నుంచే ప్రారంభమవుతాయి.

👉టీకా రిజిస్ట్రేషన్ కోసం క్రింది లింక్ ను  క్లిక్ చేయండి👇👇👇👇👇👇👇

CLICK HERE