డీఈఆర్ఎల్, హైదరాబాద్




37 ట్రేడ్ అప్రెంటిస్టు కోరుతోంది. 

» మొత్తం ఖాళీల సంఖ్య: 37


హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో ) - డిఫెన్స్ ఎలక్ట్రా నిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (డీఈఆర్ఎల్) విభా గాల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు


» ఖాళీల వివరాలు: ఎలక్ట్రానిక్ మెకానిక్-02, : ఎలక్ట్రికల్-02, ఫిట్టర్-08, పెయింటర్ -03, డ్రాఫ్ట్ మెన్-03, ఫైబర్ రీఇన్ఫోడ్ ప్లాస్టిక్స్ ప్రాసెసర్-02, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (కోపా) - 10, డీజిల్ మెకానిక్-01, డేటా ఎంట్రీ ఆపరేటర్-10, ఫోటోగ్రఫీ-01.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. అప్రెంటిషిప్ ఇండియాలో రిజిస్టర్ అయి ఉండాలి. 2019, 2020, 2021లో ఉత్తీర్ణత సాధించిన వారు మాత్రమే అర్హులు.


జీతం: నెలకు రూ.7,700 నుంచి రూ8,050 వరకు చెల్లిస్తారు.


» ఎంపిక విధానం: 

అకడమిక్ మార్కుల మెరిట్/ : పర్సనల్ ఇంటరాక్షన్ ఆధారంగా ఎంపికచే స్తారు.


» దరఖాస్తు విధానం: 

ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.


» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 21.02.2022 

" వెబ్ సైట్:👇👇

CLICK HERE