తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.


భరోసా సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్  ఉమెన్ అండ్ చిల్డ్రన్ నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన మొత్తం 6 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.


👉ఈ ఉద్యోగాలకు కేవలం మహిళ అభ్యర్థులు మాత్రమే అర్హులు


👉ఈ ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు 10th, ఏదైనా Degree , మరియు PG..


👉ఈ 6 రకాల ఉద్యోగాలకు ఉద్యోగాన్ని బట్టి అర్హత  ఉంటుంది.


👉ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ pdf ఈ క్రింద లింక్ రూపంలో ఇచ్చాను.


👉లింకు click చేసి నోటిఫికేషన్ Download  చేసుకోండి.👇👇


Website


Notification pdf